Category: తాజా వార్తలు

అంబులెన్స్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

నిజామాబాద్ A9 news ఆర్మూర్ పట్టణం తెలంగాణ ప్రభుత్వ అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గురువారం, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సేవలను అందిస్తున్న తరుణంలో ఆర్మూర్ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి నూతనంగా…

కుల బహిష్కరణకు వీడీసీకి సంబంధం లేదు

నిజామాబాద్ A9 news ఆర్మూర్ మండలం కోమన్ పల్లి గ్రామ ప్రజలు ఆర్మూర్ తహసిల్దార్ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఈ సందర్భంగా పల్లికొండ నారాయణ, గొర్రె కర్రెన్న, రోహన్ గౌడ్ లు మాట్లాడుతూ, పూర్వం తాత ముత్తాతల కాలం…

ఐటి హబ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

నిజామాబాద్ A9 news నిజామాబాద్ ఐటీ టవర్ ను బీఆర్ఎస్ పర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.దీనితో పాటు న్యాక్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్ ను పరిశీరించారు. కొత్తగా రిక్రూట్ అయిన ఉద్యోగులతో కాసేవు మాట్లాడారు.…

కంటి వైద్య శిబిరం నీ ఏర్పాటు చేసిన ఆర్ఆర్ ఫౌండేషన్

నిజామాబాద్ A9 news ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కంటి వైద్య శిబిరంలో 220 మంది గ్రామస్తులు, 600 మంది విద్యార్థులు కంటి పరీక్షలు…

విద్యార్థులకు యూనిఫామ్ ల పంపిణీ

నిజామాబాద్ A9 news ఆర్మూర్ మండలంలోని కోమన్ పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం లను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నిరడి రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులకు యూనిఫామ్ లను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు మంచి…

ఓటర్ల నమోదుపై అవగాహన

నిజామాబాద్ A9 news ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నందు బుధవారం ఓటరు నమోదు పైన, ఓటింగ్ వేయడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరే రఫిక్ ఓటర్ నమోదు, ఓటింగ్ వేయడంపై ప్రజలకు…

గృహలక్ష్మి పథకం పై పుకార్లను, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు నమ్మకండి

నిజామాబాద్ A9 news ఆర్మూర్ మండల బి ఆర్ఎస్ అధ్యక్షులు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి ప్రజలందరూ వేరే వాళ్ళ మాటలు వినకండి నష్టపోకండి అని విజ్ఞప్తి చేస్తున్నరు. *ఖాళీ స్థలం ఉంటే ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. *గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ…

అక్రమంగా అరెస్ట్లు

నిజామాబాద్ A9 news నిజామాబాద్ నగరంలో పర్యటనకు వస్తున్న ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను పురస్కరించుకొని సిపిఎం పార్టీ మరియు సిపిఎం ప్రజాసంఘాల నాయకులను కార్యకర్తలను అక్రమంగా ముందస్తు అరెస్టులు చేస్తూ అర్ధరాత్రి నుండి పోలీస్ స్టేషన్లో నిర్బంధించటం…

ఆజాధికా అమృత్ మహోత్సవాల ముగింపు

నిజామాబాద్ A9 news ఆజాధికా అమృత్ మహోత్సవాల ముగింపు కార్యక్రమాలలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో “మేరీ మట్టి – మేరా దేశ్” “నేను పుట్టిన నేల… నను కన్న దేశం” ఈ…