నిజామాబాద్ A9 news

ఆర్మూర్ మండల బి ఆర్ఎస్ అధ్యక్షులు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి ప్రజలందరూ వేరే వాళ్ళ మాటలు వినకండి నష్టపోకండి అని విజ్ఞప్తి చేస్తున్నరు.

*ఖాళీ స్థలం ఉంటే ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.


*గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ మొదటి దశలో అవకాశం రాని వారు రెండో దశ లో దరఖాస్తు చేసుకోవచ్చు.


*నియోజకవర్గానికి మొదటి దశలో 3000 ఇండ్లు కేటాయించడం జరిగింది.


*స్థానిక ప్రజాప్రతినిధుల ద్వార అర్హులైన ప్రతీ ఒక్కరు జిల్లా కలెక్టర్ కి దరఖాస్తు చేసుకోవచ్చు.


*గ్రామ కంఠం లో ఇంటి స్థలం ఉండి ఇంటి నంబర్ లేకున్నా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *