నిజామాబాద్ A9 news
నిజామాబాద్ ఐటీ టవర్ ను బీఆర్ఎస్ పర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.దీనితో పాటు న్యాక్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్ ను పరిశీరించారు.
కొత్తగా రిక్రూట్ అయిన ఉద్యోగులతో కాసేవు మాట్లాడారు. 50 కోట్లతో యొత్తం 49,460 చదరపు అడుగుల విస్త్ర్ణంలో ఆకట్టుకునే రీతిలో ఈ ఐటి టవర్ను నిర్మించారు, ప్రభుత్వవరంగా టీ ఎస్ఐఐసీ ద్వారా మాలక పసతులు, అత్యాధునిక సౌకర్యాలను కల్పందింది. ఐటీ సంస్థలను నెలకొల్పబోయే దారంతా ఐటీ శాఖతో ఒప్పందాలను కుదుర్చుకున్నది.
ఐటీ కంపెనీల్లో ఉద్యోగ నియామక ప్రక్రియను టాస్క్ అధ్యర్యంలో జూలై 21 న నిర్వహించంది. వేలాట మంది తరలరాగా అందులో నైపుజ్యుల కలిగన వారిని విటి కంపెనీలు రిక్రుట్ చేసుకుంటున్నాలయి. మొత్తం 49,460 చదరపు అడుగుల వస్తీర్ధంలో నిర్మాణాన్ని కట్టుకునే రీతిలో చేపట్టారు.
గ్రాండ్ ఫ్లోర్తో కలుపుకొని మూడు అంతస్జులతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎకరం భూమిలో ఐటే టకర్ను డిడైస్ చేశారు. మిగిలిన, 2.5 ఎకరాల భూమి భవిష్యత్తులో ఐటి టవర్ను పిస్తరించాలనుకున్న సమయంలో ఎలాంటి స్థలాల కొరత లేకుండా ఉండేందుకు యుందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు.