Category: తాజా వార్తలు

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలి

నిజామాబాదు A9 news నందిపేట్ మండలం తొండకూరు గ్రామాల మధ్య గల ఆర్ అండ్ బి రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్డు తెగిపోయి భారీ గుంత ఏర్పడింది రెండు గ్రామాల మధ్య రాకపోకలు సుమారు 20రోజుల నుండి…

జీవన్ రెడ్డిని 60 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలి

నిజామాబాద్ A9 news ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచనల మేరకు నందిపేట్ మండల మల్లారం గ్రామంలో బూత్ కమిటీ సమావేశాన్ని ఏర్పరిచి, 400 ఓట్లకు ఏడుగురు ఇన్చార్జిలను నియమించడం జరిగింది. అదేవిధంగా భూత్ ఇన్చార్జిగా గ్రామ సర్పంచ్ అర్జున్ ని నియమించడం…

ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

నిజామాబాద్ A9 news ఇద్దరు ముస్లిం సోదరులు కామారెడ్డికి హెల్త్ డిపార్ట్మెంట్ కు చెందినవారు సొంత పని కోసం నిజామాబాద్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ముందు గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు యాక్సిడెంట్…

ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా మోసం చేసిన కేసిఆర్

నిజామాబాద్ A9 news భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బిఆర్ శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ లో శుక్రవారం రెండు పడకల ఇండ్లు విషయంలో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బిఆర్…

జీవితాంతం జీతగాడిలా పనిచేస్తా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

నిజామాబాద్ A9 news -ఆర్మూర్ డాక్టర్స్ అసోసియేషన్” భవనానికి భూమిపూజ – ఆర్మూర్ డాక్టర్ల నిస్వార్థ సేవలు అభినందనీయం -సకల సౌకర్యాలతో డాక్టర్స్ అసోసి యేషన్ భవన్ – ఆర్మూర్ పట్టణంలో 50 కోట్లతో అభివృద్ధి పనులు -పట్టణంలోని అన్ని ఆసుపత్రులకు…

గృహలక్ష్మి దరఖాస్తు ప్రక్రియను పెంచాలని ప్రజల విజ్ఞప్తి…

నిజామాబాద్ A9 news ఆర్మూర్ పట్టణంలో గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకుంటున్న ప్రజలు ఇట్టి దరఖాస్తు ప్రక్రియ కేవలం మూడు రోజులు మాత్రమే ఉంచడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కొన్ని అనివార్య కారణాలవల్ల కొందరు ఈ మూడు రోజులలో…

గృహలక్ష్మి గడువును పెంచి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పంచాలని డిమాండ్

నిజామాబాద్ A9 news సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఏవో ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ప్రవేశపెట్టి…

ముఖ్యమంత్రి కెసిఆర్ మేము పరీక్ష రాయలేము….

నిజామాబాద్ A9 news కాంట్రాక్ట్ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆర్మూర్ డివిజన్ కాంటాక్ట్ ఏఎన్ఎంలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంట్రాక్ట్ ఏఎన్ఎంల అధ్యక్షురాలు గంగా జమున మాట్లాడుతూ గత 20…

అర్ధరాత్రి వీఆర్ఏలకు బదిలీ ఉత్తర్వులు

నిజామాబాద్ A9 news – దొడ్డి దారిలో అర్ధరాత్రి వరకు వీఆర్ఎలకు బదిలీ ఉత్తర్వులను అందజేసిన ఆర్మూర్ తహసిల్దార్ కార్యాలయ అధికారులు.. https://www.youtube.com/shorts/pg5piXkA_iQ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వీఆర్ఎలను వారి విద్యార్హతలను బట్టి పదోన్నతులను కల్పిస్తూ వెలువరించిన జీవో…

ఉపాధ్యాయుల ధర్నాకు సంఘీభావం తెలుపిన బిజెపి నాయకులు

నిజామాబాద్ A9 news నిజామాబాద్ నగరం ఉపాధ్యాయుల ధర్నాకు సంఘీభావం తెలుపిన భారతీయ జనతా పార్టీ నాయకులు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, టిపియూఎస్, రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఉపాధ్యాయ, విద్యారంగా సమస్యల సాధనకై నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్,…