నిజామాబాద్ A9 news
నిజామాబాద్ నగరం ఉపాధ్యాయుల ధర్నాకు సంఘీభావం తెలుపిన భారతీయ జనతా పార్టీ నాయకులు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, టిపియూఎస్, రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఉపాధ్యాయ, విద్యారంగా సమస్యల సాధనకై నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్, పాత కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి ధర్నాకు సంఘీభావం తెలిపారు.
బిజెపి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీ నర్సయ్య, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్.