Author: Admin

ముప్కాల్ మండల కేంద్రం లో వలలో చిక్కుకున్న కొండ చిలువ

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలకేంద్రం లో జనావాసం ప్రాంతం లో ఒక పైథాన్ వలలో చిక్కుకొని ఉన్నదని పొలీస్ వారికి సమచారం రాగానే సిబ్బంది తో కలిసి వెల్లి చూడగ అది 10 అడుగుల పెద్దదిగా ఉంది .అక్కడ కొత్తగా నిర్మిస్తున్న…

బాల్కొండ లో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు

*బాల్కొండలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు* *బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని పార్టీ…

ఘనంగా కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ కలను సాకారం చేసిన ఉద్యమ యోధుడు కాలేశ్వరం తో రైతాంగం జీవితాల్లో వెలుగులు నింపిన రైతు బాంధవుడు మిషన్ కాకతీయతో చెరువులకు పునర్జీవం తెచ్చిన ఆధునిక కాకతీయుడు మిషన్ భగీరథ తో ప్రతి ఇంటికి తాగునీరు అందించిన అపర భగీరథుడు…

వివాహితపై యువకుడి అత్యాచార యత్నం

నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 7: నందిపేట మండల కేంద్రంలో వివాహితపై యువకుడి అత్యాచార యత్నం చేసిన ఘటన బాధితురాలు పోలీస్ లకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతం…

మోడీ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న సమ్మెలో పాల్గొందాం!

నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 3: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 2024 ఫిబ్రవరి 16న దేశభక్తి సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాల నాయకులు కార్మిక లోకానికి పిలుపును…

ఫిబ్రవరి 16న అంగన్వాడీల సమ్మెను, గ్రామీణ బందును జయప్రదం చేయండి

నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 3: దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఫిబ్రవరి 16న సమ్మెకు పిలుపునిచ్చిన సందర్భంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లాలోని అంగన్వాడీ ఉద్యోగులందరూ సమ్మె నిర్వహించాలని యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ.రమేష్ బాబు పిలుపునిచ్చారు.…

గ్రామపంచాయతీ పాలకవర్గ సర్పంచ్ ఉప సర్పంచ్ లకి ఘనంగా వీడ్కోలు

కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 3: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ఐదు సంవత్సరాల పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శి నరేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది తరుపున వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి…

సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్ట్ లో రాష్ట్రస్థాయికి మోడల్ స్కూల్ విద్యార్థి ఎంపిక

కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 3: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ప్రణవి అనే విద్యార్థిని సోషల్ స్టడీస్ జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి…

వ్యవసాయ క్షేత్రం వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్తంభము వంగి ఉన్నది పట్టించుకోని అధికారులకు

కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 3: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ నెంబర్ ఎస్ఎస్ 3 వద్ద విద్యుత్ స్తంభం వంగి ఉన్నదని. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన చూసి…

స్కూల్ లలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన టీజీవిపి నాయకులు

నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 3: నిజామాబాద్ జిల్లాలోని బొర్గం పీ గ్రామం లో ప్రైమరీ మరియు హై స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన టీజీవిపి నాయకులు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షుడు అఖిల్ మాట్లాడుతూ మెనూ…