నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 3:
నిజామాబాద్ జిల్లాలోని బొర్గం పీ గ్రామం లో ప్రైమరీ మరియు హై స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన టీజీవిపి నాయకులు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షుడు అఖిల్ మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు కేవలం సంబరం అన్నం తో సరిపెడుతున్నారూ ఏ విషయాని ఉద్దేశించి ఎంఈఓ కి విజిటింగ్ రవళి అని కోరగా కొన్ని అనివార్య కారణాలవల్ల రాలేకపోతున్నాను ప్రినిసిపల్ తో మాట్లాడి మెనూ ప్రకారం పంటించాలి అని ఆదేశాలు ఇస్తానని సానుకూలంగా సమాధానం ఇవ్వడం జరిగిది. తప్పకుండా పాటించాలని అన్నారు. నాణ్యమైన భోజనం అందించకపోతే విద్యార్థులు తమకు సమాచారం ఇవలని అన్నారు. ఈ కార్యక్రమం లో మహేష్, సుజిత్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.