డిగ్రీలో బట్టీ చదువులకు ఇక చెక్.. పాస్ అవ్వాలంటే పరీక్షల్లో వచ్చే మార్కులే ఫైనల్ కాదు!
డిగ్రీ స్థాయిలో రిసెర్చ్ కల్చర్ (పరిశోధనా సంస్కృతిని) పెంపొందిస్తారు. ప్రస్తుతం పీజీ ఇతర కోర్సుల్లో రిసెర్చ్‌కు ప్రాధాన్యం ఇస్తుండగా, ఇక నుంచి డిగ్రీలోనూ రిసెర్చ్‌ను అమలుచేస్తారు. డిగ్రీలో విద్యార్థుల అటెండెన్స్‌కు మార్కులు వేసే నూతన విధానాన్ని ఉన్నత విద్యాశాఖ ప్రవేశపెట్టనున్నది. ఈ…