UPI Down: ఫోన్ పే, పేటీఎం,గూగుల్ పే డౌన్.. నిలిచిపోయిన యూపీఐ సేవలు యూజర్లు గగ్గోలు:
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో శనివారం టెక్నికల్ ప్రాబ్లం రావడంతో డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోయాయి. భారతదేశంలో చాలా మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులకు వీలుకావడం లేదని రిపోర్ట్ చేస్తున్నారు. Paytm, ఫోన్ పే (PhonePe), గూగుల్ పే (Google Pay) డిజిటల్…
రేపటి నుంచి ‘భూ భారతి’ అమలు:
TG: భూ భారతి చట్టాన్ని ఈనెల 14 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 3 మండలాల్లో అమల్లోకి తేనుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు సీఎం…
ఘనంగా వీర హనుమాన్ శోభాయాత్ర:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో శనివారం రోజు హనుమాన్ జయంతి సందర్భంగా మామిడిపల్లి చౌరస్తా వద్ద కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి వీర హనుమాన్ విజయ యాత్రను ఘనంగా ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే…
ప్రత్యేక పూజలు చేసిన ఎసిపి, సిఐ.:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ కోటార్మూర్ ప్రాంతంలో గల శివ పంచాయతన హనుమాన్ ఆలయంలో శనివారం రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ స్టేషన్…
పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య మృతి:
హైదరాబాద్:ఏప్రిల్ 12 పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య శనివారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందారు. దరిపల్లి రామయ్య స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలంలోని ముత్త గూడెం అక్కడే ఐదవ తరగతి వరకు చదువుకు న్నారు. ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడు…
నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు:
హైదరాబాద్:ఏప్రిల్ 12 తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరు పులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాతావరణ…
కాలనీలో పర్యటించిన వినయ్ రెడ్డి:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 29వ వార్డు కమల నెహ్రూ కాలనీలో శుక్రవారం రోజు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బ్యావత్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జె బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా…
అర్మూర్ పట్టణంలోని 10వ వార్డులో జై బాపు… జై భీమ్… జై సంవిధానం… కార్యక్రమంలో పాల్గొన్న వినయ్ రెడ్డి….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: అర్మూర్ పట్టణంలోని 10వ వార్డులో జై బాపు… జై భీమ్… జై సంవిధానం… ఈ కార్యక్రమానికి ముఖ్య అతథిగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. 10వ…
బస్టాండా పార్కింగ్ అడ్డానా.:
*పాత బస్టాండ్ కు బస్సులు రావా?. అధికారుల నిర్లక్ష్యమా?. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పట్టణ నడిబొడ్డులో గల పాత బస్టాండ్ పార్కింగ్ అడ్డగా మారిపోయింది. ఆర్మూర్ పట్టణ చరిత్రలోనే పాత బస్టాండ్ ఒక వెలుగు…
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ అయ్యప్ప మహిళాసంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురకంటీ చిన్నా రెడ్డి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ…