బీజేపీలో మరోసారి బయటపడ్డ అసంతృప్తి:
హైదరాబాద్, ఏప్రిల్ 18: తెలంగాణ బీజేపీలో మరోసారి అసంతృప్తి బయటపడింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై జరుగుతున్న సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మాకొట్టారు. నగరంలోని బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ రాకపోవడంపై పార్టీలో…
రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధిదారులు మధ్య వర్తులను నమ్మి మోసపోవద్దు.:
*బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు గాని రాజీవ్ యువ వికాసం పథకం గాని కొత్త రేషన్ కార్డులు గాని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా తీసుకువచ్చిన పథకాలు ఇందులో లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి…
వరి పంటపై సిరి కంపెనీ వారి రైతు అవగాహన సదస్సు:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గం ఆలూరు మండలం మిర్ధపల్లి గ్రామంలో సిరి సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరి మరియు మొక్కజొన్న పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరి కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ…
నేడు సీతక్క నియోజకవర్గంలో భూభారతి ప్రాజెక్టు ప్రారంభోత్సవం:
హైదరాబాద్:ఏప్రిల్ 18 ములుగు జిల్లా కేంద్రంగా నేడు కీలక కార్యక్రమం జరుగనుంది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖలు నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కోసం…
జపాన్ లో నేడు సీఎం రేవంత్ రెడ్డి, షెడ్యూల్:
హైదరాబాద్: ఏప్రిల్ 18 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా శుక్రవారం టోక్యో నగరాన్ని సందర్శిస్తున్నారు. రాష్ట్రా నికి విదేశీ పెట్టుబడులు, సాంకేతికతను ఆకర్షించ డమే లక్ష్యంగా ఈ పర్యట నను సీఎం చేపట్టారు. ఈ పర్యటనలో ఆయన…
ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్లో డాగ్స్తో ఆకస్మిక తనిఖీలు ఎస్.హెచ్.ఓ….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసి కొత్త బస్టాండ్‌లో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేశారు. మాదకద్రవ్యాలు మరియు ఇతర చట్టవిరుద్ధ పదార్థాలను ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు,…
కడుపు నొప్పి బరించలేక బాలిక మృతి:
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటాఆర్మూర్ – పెర్కిట్ కు చెందిన చిట్యాల నిత (16) అనే బాలిక కడుపు నొప్పి బాధ భరించలేక మహాలక్ష్మి అపార్ట్మెంట్ పై నుండి దుంకి ఆత్మహత్య పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు…
గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా అణిచివేయాలన మోదీ కుట్ర:.
హైదరాబాద్:ఏప్రిల్ 17 హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ధర్నాలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రు లు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వెంక ట్, మాజీ ఎంపీ వీహెచ్…
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ పేర్లను చార్జ్ షీట్లో నమోదు చేయడాన్ని ఖండిస్తూ నిరసనగా నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం:
నేడు నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ ,, రాహుల్ గాంధీ పేర్లను చార్జ్ షీట్లో నమోదు చేయడాన్ని ఖండిస్తూ నిరసనగా నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేసిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ…
ఈ ప్రభుత్వాన్ని మేము పడగొట్టడం ఏంటి? మాజీ మంత్రి కేటీఆర్:
*బంగ్లాదేశ్ లాగా ప్రజలే పడగొడతారు. హైదరాబాద్:ఏప్రిల్ 17 ఆర్ఆర్ ట్యాక్స్ అని, హెచ్ సీయూలో ఏదో జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటం కాదు.. సీబీఐ, సీవీసీ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్…