Month: February 2025

ప్రమాదవశాత్తు డేరాకు నిప్పు తగలబడి వ్యక్తి మృతి….

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని దోబీ ఘాట్ ప్రాంతంలో రాత్రి ప్రమాదవాషత్తు చెత్తకు పెట్టిన నిప్పు డేరాకు తగలబడి సీతారామారావు 75 అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానిక వివరాల్లోకి వెళ్తే సుమారు 15 సంవత్సరాల నుండి పక్షవాతంతో…

మేడిగడ్డ ప్రాజెక్టుపై పిటిషన్ దారుడి దారుణ హత్య:

భూపాలపల్లి జిల్లా: ఫిబ్రవరి 20 కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి నిన్న రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో గుర్తు తెలియని…

టీఎస్ హైకోర్టు కోర్టులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ కు గుండెపోటు..:

*హై కోర్టులో కేస్ వాదిస్తూ కుప్పకూలిన సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ రావు* *హాస్పిటల్ కు తరలించే లోపే మార్గ మధ్యలో మృతి చెందిన వేణుగోపాల్ రావు* *న్యాయవాది మృతికి సంతాపంగా హై కోర్టులో అన్ని బెంచ్ లలో విచారణ నిలిపి వేసిన…

అధికారులు ఏసీ రూములు వదలడం లేదు : సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారుల మీద ఫైర్ అయ్యారు. కొందరు అధికారులు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి ఇష్టపడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో “లైఫ్ ఆఫ్ ఏ కర్మ యోగి- ఏ మెమరీ ఆఫ్…

సర్పంచ్ ఆశావహులకు గట్టి షాక్:

ఎక్కడి దావత్ లకు అక్కడే పుల్ స్టాప్.. సర్పంచ్ ఎన్నికలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే గ్రామస్థాయి, జిల్లా స్థాయి ని మొదలుకుని వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు,…

ఓటమితో మొదలైన ప్రస్థానం తెలంగాణ గొంతుకగా ఎలా ఎదిగింది.. చింతమడక చిన్నోడి జీవితంలో ముఖ్య ఘట్టాలు..:

గెలుపు, ఓటమి, అవమానాలు, పొగడ్తలు.. అంతా అయిపోయిందని అనుకునే సమయంలో నిప్పురవ్వలా తిరిగి పైకి లేచే తత్వం. కేసీఆర్‌.. ఈ మూడు అక్షరాలను తెలంగాణ ప్రజలు అంత సులభంగా మర్చిపోలేరు. ఫిబ్రవరి 17వ తేదీ కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన…

ఆశ హాస్పిటల్ పై బురద చల్లె ప్రయత్నం….

*ఆశ హాస్పిటల్ పై బురద చల్లె ప్రయత్నం…. *ఎమర్జెన్సీ చికిత్స అందించడం నేరమా…. *మీడియా సమావేశంలో ఆశ ఆసుపత్రి వైద్యులు…. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఆశ హాస్పిటల్ లో ఆదివారం రోజు ఆసుపత్రి వైద్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నూతన ఇంచార్జి:

హైదరాబాద్:ఫిబ్రవరి 15 తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి గా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. ఈమె మధ్యప్రదేశ్ లోని మాండ సౌరు, లోక్ సభ స్థానం నుంచి 2009-14 మధ్య ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. దీపాదాస్‌ మున్షీ స్థానంలో మీనాక్షి…

సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు లైన్ క్లియర:

హైదరాబాద్:ఫిబ్రవరి 13 తెలంగాణలో త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవమైన చోట నోటాతో ఎన్నిక నిర్వహిం చాలనే ప్రతిపాదన ఈసారి అమలులోకి రావడం లేదని తెలుస్తుంది,స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటా చుట్టు చర్చ నడుస్తోంది… అయితే ఈ విషయంపై…

భీంగల్ అయ్యప్ప ఆలయానికి కేరళ తాంత్రి బ్రహ్మశ్రీ మహేశ్వరన్ మెహనార్ రాక ప్రత్యేకంగా ఆహ్వానం పలికిన అయ్యప్ప సేవా సమితి

భీమ్ గల్ పట్టణానికి విచ్చేసిన కేరళ తాంత్రి సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం తేది :12. ఫిబ్రవరి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ మహా సంప్రోక్షణ, కుంబాబీశేక కార్యక్రమనికి కేరళ నుండి బ్రహ్మ శ్రీ కంఠరారు మహేశ్వరన్ మోహనర్…