*హై కోర్టులో కేస్ వాదిస్తూ కుప్పకూలిన సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ రావు*
*హాస్పిటల్ కు తరలించే లోపే మార్గ మధ్యలో మృతి చెందిన వేణుగోపాల్ రావు*
*న్యాయవాది మృతికి సంతాపంగా హై కోర్టులో అన్ని బెంచ్ లలో విచారణ నిలిపి వేసిన జడ్జి లు*
*అన్ని కోర్టులో విచారణలు రేపటికి వాయిదా వేసిన న్యాయమూర్తులు.*