Month: December 2024

రేపు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సర్పంచులు*

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: రేపు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సర్పంచులు అసెంబ్లీ సమావేశాల రేపటి నుండి మొదలవుతున్న సందర్భంగా.. తమ పెండింగ్ బిల్లులపై చర్చించాలని, సమావేశాలు ముగిసేలోగా రూ.500కోట్ల బకాయిలను విడుదల చేయాలని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సర్పంచులు.

8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి:

A9 న్యూస్ ప్రతినిధి నిర్మల్: నిర్మల్ మండలంలోని లక్ష్మణ్ చందాలోని ఓ గ్రామనికి చెందిన 8 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి శనివారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా బొమ్మేన సాగర్(36) ఆమెకు మాయమాటలు చెప్పి ఇంటికి…

మా ఎమ్మెల్యేనే తిడతారా తరిమి కొడతాం కొడకా..:

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: *మా ఎమ్మెల్యేనే తిడతారా తరిమి కొడతాం కొడకా..* *ఎమ్మెల్యే శంకరన్నకు అండగా బీసీ సేన..* *కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజానికే క్షమాపణ చెప్పాలి…. బర్క కృష్ణ* *తిట్టడం కాదు తరిమికొట్టే రోజే వొస్తది చూస్తూ ఉండు..…

వంగూరి వాచకానికి దక్కిన గౌరవం.. ఆరైడి రత్న అవార్డు:

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: కొల్లాపురంలోని రాణి ఇందిరా దేవి జూనియర్ కళాశాల (ఆరైడి) స్వర్ణోత్సవ సంబరాలు బ్రహ్మాండంగా జరిగాయి. ఆ కార్యక్రమాలలో దేశ విదేశాలలో ఉంటున్నటువంటి రాణి ఇందిరాదేవి జూనియర్ కళాశాల (ఆరైడి) పూర్వ విద్యార్థులు మూడు తరాలకు చెందిన…

బిజెపి సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా పెద్దోళ్ల గంగారెడ్డి నియామకం..:

మహబూబాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు,… -ప్రతి మూడు జిల్లాలకు ఓ పరిశీలకుడి నియామకం… *నమస్తే ఇందూర్*: (నిజామాబాద్) నిజామాబాద్ జిల్లా బీజేపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ కోసం పార్టీ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి యెండల లక్ష్మీ నారాయణ పరిశీలకులను నియమించారు.…

అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న మూడు టిప్పర్లు ఒక హిటాచి సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు :

మెదక్ జిల్లా మాసాయిపేట (మం) బొమ్మరం గ్రామ శివారులో అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న మూడు టిప్పర్లు ఒక హిటాచి సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ఒక్క హిటాచి సీజ్…

ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు

హైదరాబాద్:డిసెంబర్ 07 టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మన్‌గా ఆయన్ను నియమించారు. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దిల్…

ఆటో నడుపుతూ ప్రజలకు సేవ చేస్తున్న అబ్దుల్ హుస్సేన్ :

A9 న్యూస్ ఆర్మూర్, ఆర్మూర్లో కులం మతం లేకుండా ప్రజలకు నిత్యవసరంగా సేవలు చేస్తున్న అబ్దుల్ హుస్సేన్ ఆటో నడుపుతూ ప్రజలకు తాగునీటి సరఫరా మరియు ప్రజలకు మధ్యాహ్న భోజనం ఆటో ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు ఇతను ఒక పేద…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుక:

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం జాతీయ రహదారి 44 హైవే ప్రక్కన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగ అంబేద్కర్ సంఘం నాయకులు ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రజాసంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అదేవిధముగా…

మెదక్ జిల్లాలో సీఎం కప్ విజయవంతం చేయాలి:

A9 న్యూస్ మెదక్ డిసెంబర్ 5 తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయాల నే ఆలోచనతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ మండల జిల్లా స్థాయి సీఎం కప్ 2024 పోటీలను విజయవంతంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్…