A9 న్యూస్ తెలంగాణ బ్యూరో:
*మా ఎమ్మెల్యేనే తిడతారా తరిమి కొడతాం కొడకా..*
*ఎమ్మెల్యే శంకరన్నకు అండగా బీసీ సేన..*
*కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజానికే క్షమాపణ చెప్పాలి…. బర్క కృష్ణ*
*తిట్టడం కాదు తరిమికొట్టే రోజే వొస్తది చూస్తూ ఉండు.. పసుపుల ప్రశాంత్*
*బీసీ లకు ఒక న్యాయం మీకొక న్యాయమా..?*
మంచికి మారుపేరైన బీసీల బిడ్డలను తిడితే పురికించి కొడతామని జాగ్రత్తగా ఉండాలని బీసీ సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీ సేన ఆధ్వర్యంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై వెలమలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సేన జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ మాట్లాడుతూ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తిట్టాడేమో కానీ తరిమికొట్టే రోజే వొస్తది గుర్తుపెట్టుకోండి రజాకార్ల ను తరిమికొట్టిన గడ్డ తెలంగాణ, రాష్ట్రం ఏర్పాటు కోసం 1200 వందల మంది ప్రాణ త్యాగం చేసిన గడ్డ ఇది.. మీరు రాష్ట్రంలో 10 ఏండ్ల పాటు ఎంత అరాచకం చేశారో తెల్సి ఆవేశంలో మాట్లాడిన మాట్లలని ఈరోజు కాంట్రవర్సి చేస్తారా..?? మేము వీర్లపల్లి శంకర్ గారి మాటలను సమర్థించలేదు కానీ ఆయనతో 24 గంటల్లో క్షమాపణ చెప్పించటాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాకముందు ఒచ్చిన తర్వాత 10 ఏండ్లలో బహిరంగ సభలలో, ప్రెస్ మీట్ లల్లో మీరు ఎన్ని భూతులు మాట్లాడిండో అందరూ చేసిండ్రు అప్పుడు మనోభావాలు దెబ్బ తినలేవా..?? కుల వృత్తులను మర్చిపోయి మంచి కంప్యూటర్లు పట్టే రోజులు ఒచ్చిన తర్వాత గోర్లు, బర్లు, చేపలు, ఇస్త్రీ పెట్టెలు ఈతచ్చెట్లు ఇచ్చి మా మనోభావాలు దెబ్బతినలేదా..?? పోలీసులను హరీష్ రావు, కేటీఆర్ లంజాకొడుక మక్యాలౌడే అంటే మనోభావాలు దెబ్బతినలేదా కెసిఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాళ్లు చేసిన అన్యాయానికి కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పిన తక్కువే అని అన్నారు మా బీసీ ఎమ్మెల్యే శంకరన్న దుర్భాషలు ఆడిన వాడితో వెంటనే క్షమాపణ చెప్పించాలి వాడిపై క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలి లేని యెడల బీసీ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఈ కార్యక్రమలో బీసీ సేన అసెంబ్లీ అధ్యక్షులు నరేష్, పారుఖ్ నగర్ మండల అధ్యక్షులు కుమ్మరి మల్లేష్ నందిగామ కుమ్మరి కృష్ణ (కిట్టు)బీసీ నాయకులు లక్ష్మణ్, సత్యం, శేఖరప్ప, రాజేందర్, బుద్ద నర్సింహ, అశోక్ గౌడ్, రాజమోని రాజు, లింగం యాదవ్, అభిలాష్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.