మెదక్ జిల్లా మాసాయిపేట మండలం జాతీయ రహదారి 44 హైవే ప్రక్కన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగ అంబేద్కర్ సంఘం నాయకులు ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రజాసంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అదేవిధముగా పాల్గొని నివాళులు అర్పించారు