A9 న్యూస్ ఆర్మూర్,
ఆర్మూర్లో కులం మతం లేకుండా ప్రజలకు నిత్యవసరంగా సేవలు చేస్తున్న అబ్దుల్ హుస్సేన్ ఆటో నడుపుతూ ప్రజలకు తాగునీటి సరఫరా మరియు ప్రజలకు మధ్యాహ్న భోజనం ఆటో ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు ఇతను ఒక పేద మనిషి కులం మతం అని లేకుండా వర్షం అనక వాన అనక ఎండ అనకా ప్రజలకు ప్రతినిత్యం సేవలు చేస్తున్నారు ఎలాంటి పార్టీలకు సంబంధం లేకుండా సొంత డబ్బులతో ప్రజలకు నిత్యవసర వస్తువులు సేవలు అందిస్తున్నారు.