Month: November 2024

పదిసంవత్సరాలు మి పార్టీ అధికారంలో ఉండి కుడా అభివృద్ధి చేయలేరు : బిఆర్ఎస్ నాయకులఫై బోదిరే స్వామి ద్వజం :

నవంబర్ 14:A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించరు మండల అధ్యక్షులు బొదిరే స్వామి మాట్లాడుతూ నిన్న కొంతమంది టిఆర్ఎస్ నాయకులు లింబాద్రిగుట్టపై కనీస వసతులు లేవని…

లిల్లీపుట్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం:

A9 ఏ నైన్ న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: లిల్లీపుట్ పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులందరూ చక్కని దుస్తులతో అందరిని ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా…

శ్రీ సరస్వతీ విద్యా మందిర్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు:

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్, నవంబర్ 14: ఆర్మూరు పట్టణం లోని టీచర్స్ కాలనీ లో గల శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన…

2 గంజాయి కేసులను ఛేదించిన తూప్రాన్ సీఐ రంగ కృష్ణ కు రివార్డ్ అందజేసిన మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి.:

సీఐ అంటే భయపడుతున్న అక్రమార్కులు A9 న్యూస్ తూప్రాన్ నవంబర్ 14: మెదక్ జిల్లాలోని తూప్రాన్ మరియు మనోహరాబాద్ మండలాల్లో 10 కిలోల గంజాయి కేసులు చేదించిన తూప్రాన్ సిఐ రంగ కృష్ణ, మనోరబాద్ ఎస్సై సుభాష్ గౌడ్, ఐడి పార్టీ…

సంస్థగత ఎన్నికల కార్యశాల కార్యక్రమం:

*మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్* A9 న్యూస్ మనోరాబాద్ ప్రతినిధి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో మనోహరాబాద్ మండల్ సంస్థగత ఎన్నికల కార్యశాల కార్యక్రమలో మండల అధ్యక్షుడు నరేందర్ చారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ…

ఆర్మూర్ టీచర్స్ కాలనీలో గల క్షత్రియ పాఠశాల లో ఈరోజు గణనీయంగా బాలల దినోత్సవం కార్యక్రమం:

ఆర్మూర్ టీచర్స్ కాలనీలో గల క్షత్రియ పాఠశాల లో ఈరోజు గణనీయంగా బాలల దినోత్సవం కార్యక్రమ నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి అల్జాపూర్ లక్ష్మీనారాయణ సతీమణి సులోచన తో ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా ప్రిన్సిపాల్ శ్రీమతి నవిత గారు…

గోవిందా నామ సంకీర్తనతో మారు మ్రోగిన లింబాగిరులు

భక్తి శ్రద్దలతో గిరి ప్రదక్షిణ… వెంట నడిచిన భక్త జనం… గోవింద నామ స్మరణతో మర్మోగిన గిరి ప్రాంతం.. సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం నిజామాబాదు జిల్లా భీమ్ గల్ మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం నింబాచల కొండపై…

గుర్తుతెలియని మృతి దేహం లభ్యం:

A9 న్యూస్ క్రైమ్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోనీ పెర్కిట్ లోని సంతోష్ ఫ్యామిలీ దాబా హోటల్ ముందు గుర్తుతెలియని వ్యక్తి మృతి దేహం లభ్యం. ఆయన వయసు అందాజా 30 నుండి 40 సంవత్సరాల మధ్య ఉందని అంచనా.…

ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి కి బోనాలు తీసిన భూంపల్లి గ్రామస్తులు:

A9 న్యూస్ ప్రతినిధి కామారెడ్డి: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఎల్లమ్మ పండుగ వేడుకల్లో భాగంగా గ్రామంలో ఎల్లమ్మ కు తల్లికి బోనాలు సమర్పించారు గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి కోరిన కోరికలు…

గన్నారం గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీ.అరవింద్ :

A9 న్యూస్.గన్నారం. గ్రామం లోధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన ఎంపీ.అరవింద్” నిజామాబాద్ జిల్లాఇందల్వాయి మండలం లో గన్నారం గ్రామంలో ధాన్యం కనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీ అరవింద్.. పాల్గొన్న నిజాంబాద్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా,బిజెపి జిల్లా అధ్యక్షులు. దినేష్…