సీఐ అంటే భయపడుతున్న అక్రమార్కులు
A9 న్యూస్ తూప్రాన్ నవంబర్ 14:
మెదక్ జిల్లాలోని తూప్రాన్ మరియు మనోహరాబాద్ మండలాల్లో 10 కిలోల గంజాయి కేసులు చేదించిన తూప్రాన్ సిఐ రంగ కృష్ణ, మనోరబాద్ ఎస్సై సుభాష్ గౌడ్, ఐడి పార్టీ స్టాప్ నర్సింలు, సత్యం ముకుందం, శ్రీనివాస రాథోడ్, ప్రశాంత్ రాజులకు గంజాయి కేసు చేదించినందుకుగాను రివార్డ్ అందజేసిన మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి.