*మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్*

 

A9 న్యూస్ మనోరాబాద్ ప్రతినిధి

 

    1. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో మనోహరాబాద్ మండల్ సంస్థగత ఎన్నికల కార్యశాల కార్యక్రమలో మండల అధ్యక్షుడు నరేందర్ చారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్ , మనోరబాద్ మండల బిజెపి రమేష్ నాయకులు కార్యకర్తలు శక్తి కేంద్ర ఇన్చార్జిలు భూత అధ్యక్షులు పాల్గొనడం జరిగింది

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *