Monday, November 25, 2024

ఆర్మూర్ టీచర్స్ కాలనీలో గల క్షత్రియ పాఠశాల లో ఈరోజు గణనీయంగా బాలల దినోత్సవం కార్యక్రమం:

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

ఆర్మూర్ టీచర్స్ కాలనీలో గల క్షత్రియ పాఠశాల లో ఈరోజు గణనీయంగా బాలల దినోత్సవం కార్యక్రమ నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి అల్జాపూర్ లక్ష్మీనారాయణ సతీమణి సులోచన తో ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా ప్రిన్సిపాల్ శ్రీమతి నవిత గారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని సందేశం ఇచ్చారు. ఘనంగా విద్యార్థిని విద్యార్థులతో నృత్య ప్రదర్శన జరపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ కోశాధికారి అయిన అల్జాపూర్ గంగాధర్ గారు మరియు పాఠశాల డైరెక్టర్ అల్జాపుర్ అక్షయ్ పాల్గొనడం జరిగింది

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here