ఆలూర్ గ్రామంలో సర్వే ను పరిశీలించిన తాసిల్దార్ రమేష్..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూరు మండలం సమగ్ర ఇంటిటి సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని ఆలూర్ తాసిల్దార్ రమేష్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం పంచాయతీ సెక్రటరీ రాజలింగం, ఆర్ ఐ రఫిక్ తో కలిసి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను…