Sunday, November 24, 2024

ఆలూర్ గ్రామంలో సర్వే ను పరిశీలించిన తాసిల్దార్ రమేష్..

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆలూరు మండలం సమగ్ర ఇంటిటి సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని ఆలూర్ తాసిల్దార్ రమేష్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం పంచాయతీ సెక్రటరీ రాజలింగం, ఆర్ ఐ రఫిక్ తో కలిసి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి కుటుంబం సర్వేను సమగ్రంగా నిర్వహించి తప్పులు దొర్లకుండా పూర్తి వివరాలు నమోదు చేయాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. ఇప్పటి వరకు ఆలూర్ మండల కేంద్రంలో 94% కుటుంబాల సర్వే పూర్తి అయినందున మిగిలిన సర్వేను ఒకటి రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని సూచించారు. సూపర్వైజర్లు ఎప్పటికప్పుడు దగ్గరుండి వారికి సలహాలు, సూచనలు ఇస్తూ లక్ష్యం పూర్తిచేయాలని,వివరాలన్నీ డాటా ఎంట్రీ చేయవలసి ఉన్నందున తప్పులు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఎన్యూమరేటర్లకు తెలిపమాన్నారు. అదేవిధంగా సర్వే వివరాలు నమోదు చేసుకొనుటకు ఏర్పాట్లు చేశామని తెలియజేశారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img