ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న సహకారంతో హైమాక్స్ వీధిలైట్:
ఇందల్వాయి. బిజెపి పార్టీ కార్యాలయం నుంచి గౌరవ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి ద్వారా వచ్చిన ఐమాక్స్ ఎల్ఈడి లైట్ ఇందల్వాయి మూడవ వీధిలో వేయడం జరిగింది.. ఈ ఎల్ఈ డి లైట్ మా గ్రామానికి రావటానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు…