చేగుంట (మెదక్) నవంబర్ 2

 

మెదక్ జిల్లా చేగుంట మండలం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మెదక్ ఎంపి మాధవనేని రఘునందన్ రావు చొరవతో బాధిత కుటుంబాలకు అందజేసిన చేగుంట మండల బిజెపి నాయకులు.మ్యాకల నర్సింలు 84,000 రుక్మాపూర్,గంగవరం దుర్గాప్రసాద్ 48,000 చేగుంట, మురాడి స్వామి 60,000 చేగుంట,దుంపలపల్లి బాలు 49,500 బోనాల కొండాపూర్,బ్యాగరి శంకర్ 33,000 బోనాల,కావేటి అనాజీపూర్ సిద్దయ్య 34,500 మక్కరాజ్పేట,అరిగే సత్తయ్య 19,500 పెద్దశివునూర్,వీరపట్నం శివయ్య 13,000 గొల్లపల్లి,వీరికి ఈ రోజు చెక్కుల అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు చింతల భూపాల్,రాష్ట్ర బిజెపి పార్టీ ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కర్ణం గణేష్ రవికుమార్,మండల ఉపాధ్యక్షుడు సాయిబాబా,మండల బీజేఎైయం అధ్యక్షుడు ర్యాపాకుల శేఖర్ గౌడ్,విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు కాశి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *