*చెరుకు శ్రీనివాస్ రెడ్డి హామీ*
మెదక్ నవంబర్ 28
గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామం చెరుకు శ్రీనివాస్ రెడ్డి అభిమాని ఉడెం సునీల్ కుమార్ రెడ్డి, ఇటీవలె అనారోగ్యంతో గత పది రోజుల క్రితం మరణించడంతో వారి దశదినకర్మ కు హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు అనంతరం, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబానికి నేనున్నాను అని ధైర్యం వారితో మాట్లాడి తెలిపారు