అన్నా చెల్లెలి ప్రతీకనే రక్షా బంధన్….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: *అన్నా చెల్లెలి ప్రతీకనే రక్షా బంధన్ *మన ఇంటికి రక్షాబంధన్ ఘనంగా రాఖీ పండగ సంబరాలు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా లోని ఆర్మూర్ పట్టణంలో సోమవారం రోజున…