A9 న్యూస్ ప్రతినిధి కామారెడ్డి:
కామారెడ్డి జిల్లా లో గ్రామ గ్రామాన రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు దోమకొండ మండలం ముత్యంపేట్ గ్రామంలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రత్యేక రక్షాబంధన్ రాఖీ పౌర్ణమిగా పీల్చుకునే ఈ పండుగ రోజు అన్నదమ్ముల చేతికి అక్క చెల్లెలు రాఖీలను కట్టడం ద్వారా తమ ప్రేమ ఆప్యాయతలను పంచుకుంటారు దూది పొగతో ముడిపడిన దారం తడే కాదు బంగారపు బ్రాస్ లైట్ సైతం ప్రస్తుతం రక్షాబంధనగా నిలుస్తున్నాయి పండుగలకు ప్రత్యేకం శ్రావణమాసం ఈ మాసంలో కురిసే చిరుజల్లులు పచ్చని పంట పొలాలతో ప్రకృతి కళకళలాడుతూ ఉంటుంది దీనికి తోడు శ్రావణమాసం విశిష్టమైన మాసం కావడంతో ఈ మాసంలో వచ్చే పండుగలతో ప్రతి ఇంట పండుగ సంబరాలు మిన్నంటుతాయి శ్రావణమాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి కి ఘనమైన చరిత్ర ఉంది శ్రావణ పౌర్ణమి నాడు అక్క చెల్లెలు అన్నదమ్ములకు సంప్రదాయంగా రక్షలను రాఖీలను కట్టి సీట్ తినిపించడం సోదరుల కానుకలు ఇవ్వడం అనేది ఆనాటి నుండి వస్తున్న ఆచారం సంప్రదాయ పద్ధతులను అనుసరించి రాఖీ ధారణ చేసేవారు సోదరీమణులు నుదుటి తిలకం దిద్ది మంగళ హారతి తీస్తారు అనంతరం రక్షణ కట్టడంతో సోదరులు కట్నాన్ని సమర్పిస్తారు. రక్షలను కడుతున్న సమయంలో నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనిద్దరం కలిసి దేశానికి రక్షా అని నినాదాలను ఇస్తూ ఒకరికి ఒకరు రాఖీలు కడతారు ఏది ఏమైనాప్పటికీ మనలోనే వైశ్య మూల్యాన్ని దూరం చేస్తూ మనవి బంధాలను పది కాలాలపాటు పదిలంగా ఉండేందుకు. ఈ రక్షాబంధనం తోడ్పాటు నందిస్తుందని చెప్పవచ్చు.