A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
అన్నా చెల్లెల బంధానికి ప్రతీక రాఖీ పండగ…..
రాఖీ పండుగను పురస్కరించుకొని బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు గోండి రమణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే రాఖీ పౌర్ణమి ప్రజలు చిన్న పెద్ద తేడా లేకుండా ఘనంగా జరుపుకుంటారని అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రేమానురాగాలకు ప్రత్యేకగా. ఈ రాఖీ పండుగ సోదరీ సోదరీమణులు అక్క చెల్లె ల్లు అన్న దమ్ములు ఎంతో సంతోషంగా ఆప్యాయంగా నమ్మకంగా కట్టేది ఈదాకి పండుగ అని తోవ్వుటలు తోబుట్టువుల బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎంత దూరమైనా వెళ్లి అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు అక్కా చెల్లెలు వస్తారని ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని తన అక్క శ్రీమతి తీసి ఉషారాణి భోజన గారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు వచ్చి రాఖీ కట్టిన సందర్భంగా ఆయన ఇలా గుర్తు చేసుకున్నారు…