ఉప్లూర్ గ్రామం లో పేకాట రాయుళ్ల అరెస్ట్
*ఉప్లూర్ లో 11 మంది పేకాట రాయుళ్ల అరెస్టు* సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం ఆగస్టు 16 నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు కమ్మర్పల్లి ఎస్సై అనిల్…