నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి ఎంపీడీఓ కార్యాలయం లో ఏసీబీ దాడులు కలకం రేపింది గతంలో పనిచేసిన సదరు ఉద్యోగి బాగాయ్య సర్వీస్ రికార్డుల విషయం లో 8 వేలు లంచం డిమాండ్ చేసిన అప్పటి ఎంపీడీఓ సంతోష్ రెడ్డి,అయితే డబ్బులు డిమాండ్ చేసిన అనంతరం వేరే వద్దకు ట్రాన్స్ఫర్ అయిన సంతోష్ రెడ్డి. ట్రాన్స్ఫర్ అయిన కూడా సీనియర్ అసిస్టెంట్ హరిబాబుకి చెప్పి 8 వేలు ఇస్తేనే సర్వీస్ బుక్ ఇయలని సూచించిన సంతోష్ రెడ్డి. ట్రాన్స్ఫర్ అయిన కానీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ ని ఆశ్రయించారు బాగాయ్య దింతో పక్క సమాచారంతో సీనియర్ అస్సిస్టెంట్ లంచం తీసుకునే సమయంలో పట్టుకున్న ఏసీబీ అధికారులు
- ఎంపీడీఓ ఆఫీసు లో ఇద్దరిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు,