A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి ఆర్మూర్ ఆధ్వర్యంలో…..బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హత్యలకు, అత్యాచారాలకు, ఆకృత్యాలకు నిరసనగా శనివారం 17వ తేదీ రోజు నిర్వహించే బంద్ కు హిందూ ధార్మిక సంస్థలైన విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, హిందూ వాహిని, హిందూ ధర్మ పరిరక్షణ సమితి, ఏబీవీపీ, భారతీయ మజ్దూర్ సంఘ్ తో పాటు రాజకీయ క్షేత్రమైన భారతీయ జనతా పార్టీ బందుకు మద్దతు తెలపడమైనది.