గవర్నర్స్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం
A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్: గవర్నర్స్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరామ్ నీ కలసి శుభాకాంక్షలు తెలిపిన, చేయూత సేవా సంస్థ వ్యవస్థపకూలు, ఎం జె హాస్పిటల్ అధినేత, డాక్టర్ మధుశేఖర్, డోఓస్ వైస్ చైర్మన్ డాక్టర్ సురేష్ చంద్ర…