తిరుమల తరహాలో వేములవాడలో నిత్యాన్నదానం
A9 న్యూస్ ప్రతినిధి వేములవాడ: *సత్రం నిర్మాణానికి దాతలు సహకరించాలి… *మంత్రి పొన్నం సత్రం నిర్మాణానికి దాతలు సహకరించాలి… *పొన్నం ఆలయాభివృద్ధికి 50 కోట్లు కేటాయించాం ఆది శ్రీనివాస్… వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయంలో తిరుమల తరహాలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని…