Month: April 2024

పెర్కిట్ కుక్కల గుట్ట వద్ద నూతన ఆలయ నిర్మాణ భూమి పూజ

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణం కుక్కల గుట్ట లో పెర్కిట్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మందిర పున ప్రారంభ నిర్మాణంలో భాగంగా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…

ఆలయ పరిసరాలు పరిశుభ్రం ఉత్సాహంగా 42వ వారం స్వచ్ఛ కాలనీ కార్యక్రమం

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రెండు గంటలు అనే నినాదంతో నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 42 వ వారం ఉత్సాహంగా నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఈ…

ఈ నెల 22న కేసీఆర్ బస్సు యాత్ర

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ ఈ నెల 22న కేసీఆర్ బస్సు యాత్ర లోక్ సభ ఎన్నికల ప్రచా రంలో భాగంగా బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఏప్రిల్ 22వ నుంచి మే 10వ తేదీ వరకు…

నన్ను పండబెట్టి తొక్కుతారా రండి చూద్దాం. రేవంత్‌కు డీకే అరుణ సవాల్

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ : *నన్ను పండబెట్టి తొక్కుతారా రండి చూద్దాం…. *రేవంత్‌కు డీకే అరుణ సవాల్… ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో పర్యటించారని.. మహిళా అన్న ఇంగితలేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని…

తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు. త్వరలో ప్రధాని మోదీ, అమిత్ షా పర్యటన

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ : త్వరలో ప్రధాని మోదీ, అమిత్ షా పర్దరాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధించడమే ధ్యేయంగా బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణలో పర్యటించనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసిన బీజేపీ.. నామినేషన్లు ముగిసిన వెంటనే…

ఐలాపూర్ గ్రామంలో మురికి కాలువలో పసికందు మృత్తిదేహం కలకలం

A9 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల్ ఐలాపూర్ గ్రామంలో మురికి కాలువలో పసికందు మృతదేహం కలకలం రేపింది గురువారం ఉదయం గ్రామస్తులు పసికందు మృతదేహాన్ని మురికి కాలువలో గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు దీనికి సంబంధించిన పూర్తి…

ఆర్మూర్లో అనుమానస్పద మృతి

A9 న్యూస్ ఆర్మూర్ క్రైమ్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో మారుతి(29) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గ్యారేజ్ యజమాని వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి మృతుడు తాను పనిచేస్తున్న గ్యారేజీ యజమాని…

బిఆర్ఎస్, కాంగ్రెస్ ల నుండి బిజెపిలో చేరికలు

A9 న్యూస్ బాద్ ప్రతినిధి, ఏప్రిల్ 15: మాక్లూర్ మండలంలోని గొట్టుముక్కల గ్రామం నుండి బిఆర్ఎస్, కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరికలు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసంలోనీ 50 మంది బీజేపీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే రాకేష్…

నందిపేట్ మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం

A9 న్యూస్ నందిపేట్ ప్రతినిధి ఏప్రిల్ 15: నందిపేట మండలం చింరాజ్ పల్లి గ్రామంలో మన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి ని గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్…

పోలీస్ శాఖ ఆద్వర్యంలో డా॥ బి.ఆర్. అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు

A9 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి: నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవర్, ఐ.పి.యస్. ఆదేశానుసారంగా ఆదివారం ఉదయం నిజామాబాద్ కమీషనరేట్ కార్యాలయంలో అదనపు డి.సి.పి (అడ్మిన్ ) బి.కోటేశ్వరరావు, అదనపు డి.సి.పి (ఎ.ఆర్ ) డి. శంకర్ నాయక్, మరియు ఎ.ఎస్.పి…