పల్లికొండ, పురానిపేట్ గ్రామాలను సందర్శినా ఎం పి డి ఓ సంతోష్ కుమార్
మార్చ్ 26 :సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం పల్లికొండ, పురానిపేట గ్రామాలను ఎం పి డి ఓ సంతోష్ కుమార్ సందర్శించినారు. ఈ సందర్శనలో భాగంగా గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు…