A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి;

*నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ..

*ఇవాళ ఉదయం 11 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపర్చనున్న ఈడీ అధికారులు..

*ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిపి విచారించేందుకు మరో 2 రోజుల కస్టడీ కోరే అవకాశం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *