Month: December 2023

సప్త హారతి గిరి ప్రదక్షణ ను విజయవంతం చేయాలి..!

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్దేశ్వర స్వామి ఆలయం సిద్దుల గుట్టపై నుండి సోమవారం రోజున సప్త హారతి గిరి ప్రదక్షణ నిర్వహిస్తున్నట్లు నవనాథ సిద్దేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ కమిటీ…

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమాలను ఒక్కొక్కటి బయటపెడతాం…..

నిజామాబాద్ A9 న్యూస్: *ఖబర్దార్ జీవన్ రెడ్డి … *నీ పతనం మొదలైంది … *ఆర్టీసీకి ఏడు కోట్లు బాకీ ఉన్నావు … *కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే నీ మాల్ కు కరెంటు తీసేశారు … *మాజీ ఎమ్మెల్యే జీవన్…

గత ప్రభుత్వ పాలనలో మహిళలకు అన్యాయం జరిగిందన్నారు

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని బస్టాండ్ లొ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరు వినయ్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 48…

నేటి నుంచే మహిళలకు ఉచిత ప్రయాణం

తెలంగాణ A9 న్యూస్: నేటి నుండి తెలంగాణ రాష్ట్ర మహిళలకు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇవ్వాళ మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాలకు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. పల్లెవెలుగు,…

నడి రోడ్డుపై పాములతో వీరంగం….

నిజామాబాద్ A9 న్యూస్: ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్……. వన్యప్రాణుల సంరక్షణ ఏది…? వన్యప్రాణులతో వీరంగం… ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పదో వార్డులో వీధి పోరగాండ్ల వీరంగాలు, రెండు పాములతో నడిరోడ్డుపై ఆడుతూ, సెల్ఫీలు వీడియోలు తీసుకుంటూ వీరంగం సృష్టిస్తున్నారు. అక్కడినుండి వెళ్లాలంటే…

నూతన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి జిల్లాలో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందనలు

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సిపిఎం పార్టీ సమావేశంలో వివిధ సమస్యల పై చర్చించి ప్రభుత్వానికి వాటిని తెలియజేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ నూతనంగా…

విద్యారంగా సమస్యలను వెంటనే పరిష్కరించాలి

నిజామాబాద్ A9 న్యూస్: తెలంగాణ విద్యార్థి పరిషద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతు, నూతనంగా ఎర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభకాంశాలు తెలియజేస్తు రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని…

అప్పుడే మొదలైందా!పదవి పోయిన వెంటనే మాల్ పై దాడా

నిజామాబాద్ a9 న్యూస్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని జీవన్ రెడ్డి మాల్ లో రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో జీవన్ రెడ్డి మాల్ లీజు బకాయిలు చెల్లించాలని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే…

ప్రగతి భవన్ వద్ద పదేళ్లుగా ఉన్న కంచెలను తొలగింపు

తెలంగాణ A9 న్యూస్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నేడు కొలువుదీరనుండగా ప్రగతి భవన్ వద్ద ఆంక్షలను కొత్త గవర్నమెంట్ ఎత్తి వేసింది. పదేళ్లుగా ఉన్న కంచెలను తొలగించాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు అందాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతిభవన్ వద్ద…

నవ యువ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి

నిజామాబాద్ A9 న్యూస్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని గడ్కొల్ గ్రామంలో నవ యువ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నవ యువ యూత్ అధ్యక్షులు సండ్ర శంకర్ మాట్లాడుతూ…