నిజామాబాద్ A9 న్యూస్:

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్…….

వన్యప్రాణుల సంరక్షణ ఏది…?

వన్యప్రాణులతో వీరంగం…

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పదో వార్డులో వీధి పోరగాండ్ల వీరంగాలు, రెండు పాములతో నడిరోడ్డుపై ఆడుతూ, సెల్ఫీలు వీడియోలు తీసుకుంటూ వీరంగం సృష్టిస్తున్నారు. అక్కడినుండి వెళ్లాలంటే వాహనదారులు భయంకి గురవుతున్నారు. ఆ కుర్రోళ్లకు తగిన శిక్ష వెయ్యాలని అక్కడి నుండి వెళ్లే వాహనదారులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *