గ్రామ పంచాయతీకి వచ్చిన ట్రాక్టర్ ను సొంత పొలం పనులకు వాడుకుంటున్న గ్రామ సర్పంచ్
నిజామాబాద్ A9 న్యూస్: ఇందల్వాయి మండలంలోని రూప్ల నాయక్ తండాలో గ్రామపంచాయతీకి వచ్చిన ట్రాక్టర్ ను సర్పంచ్ తన సొంత పొలం పనులకు వాడుకుంటున్న చూసి చూడనట్టు అధికారులు వేవరిస్తున్నారు. అడుగుతే ఎవ్వరు ఏమి చేసుకుంటారో చేసుకోండి అంతా నా ఇష్టం…