Month: October 2023

అనుమానస్పదంలో ఒకరు మృతి…

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణం కేంద్రంలో రంగాచార్య నగర్ కాలనీలో సిద్దాపురం పాపన్న (50) ఆదివారం తెల్లవారు జామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు, ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని రంగాచారి నగర్ లో మున్నూరు…

ఆగి ఉన్న ఐచర్ వానని ఢీకొని ఒకరు మృతి

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలో పెర్కిట్ నుంచి బాల్కొండ వెళ్తున్న ఆటోలో పాల ప్యాకెట్లను సప్లై చేసే కొత్త నాగరాజు (32) ఆగి ఉన్న ఐచర్ ను వెనక నుండి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మృతి…

ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమలు

నిజామాబాద్ A9 న్యూస్: ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవత్వపు పరిమళం 2023 జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమం ఆలూరు మండలంలోని శనివారం సాయంత్రం మల్లన్న ఆలయ కల్యాణ మండపం నందు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ…

మహిళలలు బతుకమ్మ చీరలు రేషన్ దుకాణంలో వెళ్లి తీసుకోవాలి..

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలో బతుకమ్మ చీరల పంపిణీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టినటువంటి ఆడపడుచుల బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలో 3వ వార్డ్ మరియు 33వ వార్డులో రేషన్ దుకాణాల్లో…

రైతులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్న ఎంపీ…

నిజామాబాద్ A9 న్యూస్: దళిత వ్యక్తిని సీఎం చేస్తామన్నారు చేశారా…? ప్రతీ దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు ఇచ్చారా…? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఇచ్చారా…? బోధన్ లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని స్వాదీనం చేసుకుని తెరిపిస్తామన్నారు తెరిపించారా…? ఆర్మూర్…

మినీ లేదర్ పార్క్ ని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలోని మినీ లేదర్ పార్క్ ని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్బంగా పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్ మాట్లాడుతూ 2003 లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కృషితొ ఆర్మూర్ కేంద్రంగా…

పేకాట స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడి….

నిజామాబాద్ A9 న్యూస్: మంథని, దేగం గ్రామాల్లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు నిజామాబాద్ టాస్క్ఫోర్స్ సీఐ అంజయ్య ఆధ్వర్యంలో మూడు పేకాట స్థావరాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ పేకాట స్థావరాలపై దాడుల్లో పేకాట ఆడుతున్న 23 మంది…

మధ్యాహ్న భోజన కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకోవడం సరైనది కాదు….!

నిజామాబాద్ A9 న్యూస్: మధ్యాహ్న భోజన కార్మికులు గత తొమ్మిది రోజులుగా సమ్మె నిర్వహించటం జరుగుతుంది ధర్నా చౌక్ లో సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె శిబిరానికి హాజరై సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ…

దళిత, బీసీ, మైనారిటీ బంధులను బిఆర్ఎస్ బంధుగా మార్చి రాజకీయల లబ్ది పొందుతున్నారు….

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలో దళిత బందు, బీసీ బంధు, మైనారిటీ బంధు లను బిఆర్ఎస్ బంధులుగా మార్చి రాజకీయంగా లబ్ది పొందాలని మరియు కానుకల ద్వారా మభ్యపెట్టి మరోసారి నియోజకవర్గ ప్రజలను మోసం చేయాలనీ చూస్తున్న ఎమ్మెల్యే జీవన్…

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని రాస్తారోకు

నిజామాబాద్ A9 న్యూస్: ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కొరకు గత 12 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఆశ వర్కర్లు రాస్తారోకును నిర్వహించి సమస్యలపై ప్రభుత్వం…