శ్రీ చైతన్య పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులు శ్రీకృష్ణుడు,గోపికల వేషధారణతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించడం జరిగింది. పాఠశాల ఆవరణలో ఉట్టిని కొట్టి సాంప్రదాయ…