Month: September 2023

కొలంబోలో ప్రిన్స్ పుట్టినరోజు.. మంచి మనసు చాటుకున్న అతడి అభిమానులు

గిల్ పుట్టినరోజు సందర్భంగా అతడి అభిమానులు మంచి మనసు చాటుకున్నారు. నిరుపేదలకు భోజనం పెట్టి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఎన్జీవో ఆధ్వర్యంలో అనాధ పిల్లలకు కేక్ తినిపించడంతో పాటు వారికి ఆహార పొట్లాలను అందజేశారు. టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్…

ఆసియాక్‌పలోనే అత్యంత ఆసక్తికర మ్యాచ్‌ కోసం కోట్లాది ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న వేళ..

కొలంబో: ఆసియాక్‌పలోనే అత్యంత ఆసక్తికర మ్యాచ్‌ కోసం కోట్లాది ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న వేళ.. పసందైన వినోదం అందించేందుకు భారత్‌, పాకిస్థాన్‌ జట్లు మరోసారి సిద్ధమయ్యాయి. అయితే వరుణుడు కూడా మళ్లీ దాడి చేసేందుకు ఎదురుచూస్తున్నాడు. గ్రూప్‌ దశలో ఇరు జట్ల…

విమోచన దినోత్సవ నిర్వీర్యానికి కుట్ర’

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈనెల 17న కేంద్రం అధికారికంగా నిర్వహించబోతుంటే బీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలు మజ్లి్‌సతో కుమ్మక్కై ఆ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొంటున్న ఈ…

అక్షర్‌ధామ్ ఆలయంలో పూజలు నిర్వహించిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్

రాజ్‌ఘట్‌లో మహాత్ముడికి నివాళులర్పించిన జీ20 దేశాధినేతలు, ప్రతినిధులు జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం దిల్లీకి వచ్చిన దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు రాజ్‌ఘట్‌ను సందర్శించి, మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు. రాజ్‌ఘాట్‌కు వచ్చిన జీ20 నేతలు, అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం…

చంద్రబాబుపై నమోదు చేసిన సెక్షన్లు ఏంటి, వాటికి ఎలాంటి శిక్షలుంటాయి?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం ఆరోపణలపై ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 50(1)(2) కింద నోటీసు ఇచ్చి అరెస్టు చేస్తున్నట్లు సీఐడీ పోలీసులు ప్రకటించారు. చంద్రబాబుపై 120 (బి) 166,…

తెలంగాణ ప్రజల కల ఇది.. ఆ రోజున సంబరాలు చేసుకోవాలి.. గర్వపడుతున్నానంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Palamuru Rangareddy Lift Irrigation Project: ప్రతి ఏటా లక్షలమంది పాలమూరు ప్రజలు వలస పోయే పరిస్థితి ఉండేది . కానీ నేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. పాలమూరుతో పాటు రంగారెడ్డి…

TS TET: ఆన్‌లైన్‌లో అందుబాటులోకి టెక్‌ హాల్‌టికెట్స్‌.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే

తాజాగా పాఠశాల విద్యాశాఖ అధికారులు టెట్‌ హాల్‌టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సెప్టెంబర్‌ 15వ తేదీన టెట్‌ పరీక్షను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తెలంగాణ టెట్‌ అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు…

డాక్టర్ మధు శేఖర్ ను ఘనంగా సన్మానించిన అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, నిజామాబాద్

నిజామాబాద్ A9 న్యూస్: డాక్టర్ మధు శేఖర్ ను ఘనంగా సన్మానించిన అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా. డాక్టర్ మధు శేఖర్ తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్యశాఖ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా పదవి…

లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320డి ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం

నిజామాబాద్ A9 న్యూస్: లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320డి ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం నిర్వహించారు. లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320డి ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ లోని కమ్మ సంఘ భవనంలో గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా మోర్తాడ్…

అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కారం… సమ్మెను జయప్రదం చేయాలి !

నిజామాబాద్ A9 న్యూస్: అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 11 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మేను జయప్రదం చేయాలని అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు పిలుపు మేరకు. ఆర్మూర్ పట్టణంలో అంగన్వాడి సమ్మె పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.…