Month: September 2023

ఇందల్వాయి ఆశ వర్కర్ లను అరెస్ట్ చేసిన పోలీసులు

నిజామాబాద్ A9 న్యూస్: ఇందల్వాయి మండలంలోని ఆశ వర్కర్ ల అరెస్ట్… కమిషనరేట్ ఎదుట అడ్డుకున్న పోలీసులు అయ్యా సీఎం కెసిఆర్ మేము అడిగింది, ఏంటిది మేము చేసే పనికి వేతనం అడుగుతున్నాం వేతనాన్ని మేము అడగట్లేదు చేసే పనిని మీరు…

బాల్కొండ మండల కేంద్రంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో 17 మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

బాల్కొండ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ఏడు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను శనివారం ఎంపీపీ లావణ్య లింగాగౌడ్ సర్పంచ్ బూస సునీత తహసీల్దార్ శ్రీధర్ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి…

బాల్కొండ మండల కేంద్రంలో జరిగిన మర్కస్ కమిటీ ఎన్నికలు

బాల్కొండ మండల కేంద్రంలో మర్కస్ కమిటీ ఎన్నికలు ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో మర్కస్ కమిటీ అధ్యక్షుడిగా షాహిద్ విజయం సాధించారు ఉపాధ్యక్షుడిగా సలావుద్దీన్ సెక్రటరీగా సోహెల్ జాయింట్ సెక్రటరీగా శంషుద్దీన్ క్యాషియర్ గా షోయబ్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా…

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేత

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ నియోజకవర్గ మగిడి గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడీ, మంజూరు చేయించినటువంటి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శుద్ధపల్లి సుమలత నర్సయ్య, గ్రామ శాఖ…

అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంగన్వాడీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు, అంగన్వాడి ఉద్యోగుల సమ్మెకు వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ…

ఘనంగా డాక్టర్ మధు శేఖర్ ను సన్మానించిన మాల సంఘం సభ్యులు

నిజామాబాద్ A9 న్యూస్: ఘనంగా డాక్టర్ మధు శేఖర్ ను సన్మానించిన మాల సంఘం సభ్యులు. డాక్టర్ మధు శేఖర్ తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్యశాఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా పదవి పొంది ఇటీవల…

తెలంగాణ ప్రజలపై కేసిఆర్ కు ఉన్నంత ప్రేమ మరెవరికీ ఉండదు

నిజామాబాద్ A9 న్యూస్: *తెలంగాణ ప్రజలపై కేసిఆర్ కు ఉన్నంత ప్రేమ మరెవరికీ ఉండదు. *తెలంగాణ ప్రజల సమస్యలపై, వారి బాగోగులపై కేసిఆర్ కు ఉన్నంత అవగాహన మరెవరికీ ఉండదు. *ఎద్దు..ఎవుసం మీద అవగాహన లేనోడు కూడా కేసిఆర్ ను విమర్శిస్తున్నాడు.…

మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవం తీర్మానం చేసిన చిట్టపూర్ గంగపుత్ర సంఘ 42కుటుంబాలు

నిజామాబాద్ A9 న్యూస్: బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం నుంచి 42 కుటుంబాలు ఆదివారం మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. బాల్కొండ నియోజవర్గంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను ఆకర్షితులై…

ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన గోత్రాల సంఘం సభ్యులు

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ పూర్తి మద్దతు తెలుపుతూ ఆర్మూర్ మండల గోత్రాల సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్…

చాకలి ఐలమ్మ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ చైర్మన్ ఎం జె డాక్టర్ మధు శేఖర్

నిజామాబాద్ A9 న్యూస్: దోబీ ఘాట్ వద్దగల చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆరోగ్యశాఖ చైర్మన్ సర్జన్ డాక్టర్ ఎం. జె మధు శేఖర్ అలాగే చేయూత సంస్థ మానస గణేష్ కాజా పాషా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ నాగరాజు సామ…