బాల్కొండ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ఏడు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను శనివారం ఎంపీపీ లావణ్య లింగాగౌడ్ సర్పంచ్ బూస సునీత తహసీల్దార్ శ్రీధర్ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి నాయకుల చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల కోసం ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని ఒక్కొక్క లబ్ధిదారులకు ఒక్క లక్ష 100 16 రూపాయల చొప్పున అందించడం జరిగిందని వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు పేద కుటుంబాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక తోబుట్టు లాగా ఉన్నారని ప్రతి ఒక్క ఆడపడుచుకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు లబ్ధిదారులు మాట్లాడుతూ మేము ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి ప్రశాంత్ రెడ్డికి రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచులు కర్రే కళ్యాణి గంగయ్య టెంటు లింబాద్రి ఎంపిటిసి సభ్యులు కన్నా లింగవ పోశెట్టి అనుగుల రామ్ రాజు గౌడ్ మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ సొసైటీ చైర్మన్ నాగులపల్లి సూరజ్ రెడ్డి రైతుబంధు మండల కో ఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తౌటు గంగాధర్ మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్ ఉపసర్పంచ్ షేక్ వహాబ్ జాపు మల్లేష్ పస్తం చిన్న రాజన్న వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వేంపల్లి చిన్న బాల్ రాజేశ్వర్ సయ్యద్ మజారుద్దీన్ బక్కురి భూమేశ్వర్ గ్రామ శాఖ అధ్యక్షులు సాగర్ యాదవ్ కోటగిరి శ్రీకాంత్ చారి వార్డ్ సభ్యులు గాండ్ల రాజేష్ సయ్యద్ రియాజ్ అలీ మాజీ కోఆప్షన్ సభ్యులు ఎం ఏ షాహిద్ తెరాస నాయకులు పోలేపల్లి లక్ష్మి నారాయణ తోపారం గంగాధర్ పిట్ల దయాకర్ మగ్గిడి రాయదాసు రెవెన్యూ అధికారులు రమేష్ ఆర్ ఐ రాఘవేందర్ ఫహీం తదితరులు పాల్గొన్నారు