నిజామాబాద్ A9 న్యూస్:
ఇందల్వాయి మండలంలోని ఆశ వర్కర్ ల అరెస్ట్… కమిషనరేట్ ఎదుట అడ్డుకున్న పోలీసులు అయ్యా సీఎం కెసిఆర్ మేము అడిగింది, ఏంటిది మేము చేసే పనికి వేతనం అడుగుతున్నాం వేతనాన్ని మేము అడగట్లేదు చేసే పనిని మీరు చూసి మాకు వేతనం ఇవ్వండి లేదంటే మేము ఏ పోలీసులను కూడా లెక్కచేయం చూసుకోకండి అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి పని చేసే వాళ్ళు ఆశ వర్కర్ పరిశుభ్రత, దోమకాటు లిప్రిల్ సర్వే, అని టీకాల సర్వే, అని ప్రతి సర్వేలు, చేయిస్తూనే మా పొట్టలు కొడుతున్న ప్రభుత్వం ఇకనైనా మమ్మల్ని గుర్తించాలని ఆశ వర్కర్లు ఆశాభావం ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్, కడెం ఎక్కడికి అక్కడ ఆశ వర్కర్ల అరెస్టు చేయడం సరైంది కాద అన్నారు.
ఆశ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ మా బాధలు ఇకనైనా మీరు పట్టించుకోరా అని ఆశ వర్కర్లు ప్రశ్నిస్తున్నారు. మమ్మల్ని పట్టించుకోని మాకు సరైన వేతనం ఇవ్వకపోతే త్వరలో సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడి చేస్తామని వాళ్లు హెచ్చరిస్తున్నారు.
Like & Share and subscribe