Month: September 2023

ఫ్లైఓవర్‌పై ఆగివున్న బస్సును ఢీకొట్టిన లారీ.. 11 మంది దుర్మరణం

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భరత్‌పూర్‌ జిల్లా హంత్రా దగ్గర బుధవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఓ బస్సును లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 15 మందికిపైగా తీవ్రంగా…

ట్రూడోకు ఐఏఎఫ్ వ‌న్ విమానాన్ని ఆఫ‌ర్ చేసిన భార‌త్‌

కెన‌డా ప్ర‌ధాని ట్రూడోకు.. ఐఏఎఫ్ వ‌న్ ఆఫ‌ర్ ఇచ్చింది భార‌త్‌. వైమానిక ద‌ళానికి చెందిన ఐఏఎఫ్ వ‌న్ విమానంలో ట్రూడోను పంపించాల‌ని భార‌త్ ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిసింది. జీ20 స‌మావేశాల‌కు వ‌చ్చిన ట్రూడో విమానంలో సాంకేతిక లోపం రావ‌డంతో.. ఆయ‌న రెండు రోజులు…

IND vs PAK | ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్‌.. అలా జరిగితే తుదిపోరులో పాకిస్థాన్‌తో తలపడే ఛాన్స్‌!

IND vs PAK | బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై భారత్‌ విజృంభించింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసిన రోహిత్‌సేన.. సూపర్‌-4లో భాగంగా రెండో మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో లంకను మట్టికరిపించింది.…

పొంతన లేని పాత్రలతో..

ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేయడానికి ఎప్పుడూ ముందుంటారు రామ్‌చరణ్‌. తన రెండో సినిమా ‘మగధీర’లో ద్విపాత్రాభినయం చేసేశాడు. ఇక ‘రంగస్థలం’ చిత్రంలో చిట్టిబాబుగా రామ్‌చరణ్‌ అభినయం చూస్తే నిజంగానే చెవులు వినిపించవా? అనే డౌటొచ్చేస్తుంది. అంత నేచురల్‌గా చేశారాయన. ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేయడానికి…

అభిమానుల నిరీక్షణకు తెర.. లేడీ డైరెక్టర్‌తో యష్‌ కొత్త సినిమా..!

కేజీఎఫ్‌ ముందు వరకు యష్‌ పేరు పక్క రాష్ట్రాల ప్రేక్షకులకు కూడా తెలీదు. ఇక కేజీఎఫ్‌ ఊహించిన దానికంటే సూపర్ డూపర్ హిట్టవ్వడంతో అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నాడు. యష్‌కు ఈ సినిమా తెచ్చిన స్టార్‌డమ్‌ అంతా ఇంతా కాదు. కేజీఎఫ్‌…

వృద్ధుడి పాత్రలో ప్రభాస్‌.. మారుతి సినిమా నుంచి ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ వైరల్‌!

దర్శకుడు మారుతి తన సినిమాల్లో వినోదంతో పాటు చక్కటి ఎమోషన్స్‌ పండిస్తారు. ముఖ్యంగా కథానాయకుల పాత్రలకు ఏదో ఒక బలహీనతను ఆపాదించి తద్వారా కథను వినోదాత్మకంగా నడిపిస్తారు. ప్రస్తుతం ప్రభాస్‌తో మారుతి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హారర్‌ కామెడీ…

తెలుగులోకి వచ్చేస్తున్న రీసెంట్‌ కన్నడ సెన్సేషన్‌..!

గత రెండేళ్లుగా కన్నడ సినిమాలు అన్ని భాషల సినిమాలను డామినేట్‌ చేస్తున్నాయి. సొంత కథలను తీయకుండా.. రీమేక్‌లను నమ్ముకుంటారు అంటూ కేజీఎఫ్ ముందు వరకు విమర్శలు పాలైన ఇండస్ట్రీ ఇప్పుడు అవుట్‌ ఆఫ్ ది బాక్స్‌ సినిమాలు తీస్తూ ఔరా అనిపిస్తుంది.…

త్రిష లైనప్‌లో అన్ని స్టార్‌ హీరోల సినిమాలే.. నాలుగు పదుల వయసులోనూ జోరు చూపిస్తుందిగా..!

రెండు దశాబ్ధాలుకు పైగా దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా చెలామణి అవుతున్న నటి త్రిష. కెరీర్‌ మొదట్లో పలు డబ్బింగ్‌ సినిమాలో పలకరిచిన ఈ అమ్మడు 2003లో తెలుగులో నీ మనసు నాకు తెలుసు అనే స్ట్రయిట్ సినిమా చేసింది. రెండు దశాబ్ధాలుకు…

అక్కను హత్య చేసిన తమ్ముడు

కామారెడ్డి A9 న్యూస్: అక్కను దారుణంగా హత్య చేసిన తమ్ముడు అక్కను తమ్ముడు దారుణంగా చంపిన ఘటన కామారెడ్డి జిల్లాలో మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాలో ఉంటున్న షేక్ రుక్సానా(40) ఇనుప సామగ్రి వ్యాపారి. వ్యాపార నిమిత్తం తమ్ముడు షేక్ యూసుఫ్…

ఆర్మూర్ లో రెండవ రోజు అంగన్వాడి టీచర్ల, ఆయాల సమ్మె

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలో రెండవ రోజు అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు కనీస వేతనం 26000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయమైన తమ సమస్యలను ప్రభుత్వం…