Month: August 2023

ఒకే రోజు రెండు పండగలు సంబరాలు జరుపుకున్న బిఆర్ఎస్ నాయకులు

నిజామాబాద్ A9 న్యూస్: ఇందల్వాయి మండలంలోని అంబరాలాంటిన సంబరాలు మూడోసారి బాజిరెడ్డి గోవర్ధన్ కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో సంతోషంతో బిఆర్ఎస్ నాయకులు ఎగిరి గంతులు వేసి మా బాజిరెడ్డి గోవర్ధన్ అత్యధిక మెజార్టీతో గెలుపొందించే బాధ్యత మాదేనని ధీమా వ్యక్తం…

ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నప్పటికీ… పట్టించుకోని ప్రభుత్వం….

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద ఎన్టీఆర్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో 7వ రోజు రాస్తారోకో నిర్వహించి కాంట్రాక్ట్ ఏఎన్ఎం లను అందరినీ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని నినాదాలు చేస్తూ తమ నిరసనను వెలిబుచ్చడం జరిగింది.…

మూడవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా మా జీవనాన్ని..

నిజామాబాద్ A9 న్యూస్: నందిపేట్ మండలంలోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ 2023, అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా, ఆర్మూర్ నియోజకవర్గానికి జీవన్ రెడ్డి ని మూడవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు…

శ్రావణ సోమవారం సందర్భంగా నవనాథ సిద్ధుల గుట్టపై ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు…

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై శ్రావణ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు.బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజేశ్వర్ రెడ్డి,మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి…

డాక్టర్ మధు శేఖర్ ను పలువురు శాలువా పూలమాలతో సన్మానించారు….

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా నియమితులైన ఎం జె ఆసుపత్రి అధినేత, చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధు శేఖర్ ను ఆర్మూర్ పట్టణంలోని…

ఆర్మూర్ ఎమ్మెల్యే కి మూడోసారి టికెట్ రావడంతో సంబరాలు జరుపుకున్న నాయకులు…

నిజామాబాద్ A9 న్యూస్: బిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్థిగా మూడవసారి టికెట్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి రావడంతో ఆర్మూర్ మండలంలోని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని…

ఆర్మూర్ బైపాస్ రోడ్డు వద్ద.. కిషన్ రెడ్డి కి స్వాగతం పలికి బిజెపి నాయకులు..

నిజామాబాద్ A9 న్యూస్: నిర్మల్ లో రైతుల దీక్షకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ని ఆర్మూర్ బైపాస్ రోడ్డు వద్ద బిజెపి నాయకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా…

నాగుల పంచమి సందర్భంగా మొక్కులు చెల్లించుకున్న భక్తులు….

నిజామాబాద్ A9 న్యూస్ : ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రజలు నాగుల పంచమి పండుగను ఘనంగా జరుపుకున్నారు.నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసి మొక్కలు చెల్లించుకున్నారు. పట్టణంలోని కుక్కల గుట్ట, వీరభద్ర ఆలయం, మామిడిపల్లి హనుమాన్ ఆలయాల్లో…

నాగుల పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు……

నిజామాబాద్ A9 న్యూస్: ఇందల్వాయిలో మండల కేంద్రంలోని తిరుమనపల్లి గ్రామ పరిధిలోగల రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో నాగుల పంచమి పండుగను, పరిసరాల గ్రామ మహిళలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టల పాలు పోసి వారి కుటుంబాలు బాగుండాలని, అన్నదమ్ములకు ఆవుపాలతో…

బిఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన సీఎం కేసీఆర్… 115 మంది జాబితాలు

తెలంగాణ A9 news: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన కారు పార్టీ తొలి జాబితా వచ్చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో సోమవారం అధికారికంగా జాబితాను విడుదల చేశారు. మొత్తం 115 మంది సభ్యులతో…