Tuesday, November 26, 2024

మూడవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా మా జీవనాన్ని..

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్:

నందిపేట్ మండలంలోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ 2023, అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా, ఆర్మూర్ నియోజకవర్గానికి జీవన్ రెడ్డి ని మూడవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయడంతో నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి సంబరాలు చేయడం జరిగింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అభివృద్ధి రాష్ట్రంగా రూపు దిద్దుకుంది. కెసిఆర్ పాలన తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష, కెసిఆర్ ని బలపరచడానికి వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ని 60 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించడానికి, నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి, పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నందిపేట పట్టణ అధ్యక్షుడు భాస్కర్, ఎంపీటీసీలు మురళి బజరంగ్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ హుస్సేన్, సీనియర్ నాయకులు చెక్ చెక్ ముత్యం, బాలగంగాధర్, మజారుద్దీన్, మన్పూర్ భూమేష్, నూతపల్లి సర్పంచ్ రవి, ఎంపీటీసీ సంజీవ్, ఉస్నుద్దిన్, పాషా వార్డు మెంబర్లు గంధం సాయిలు, క్లబ్ గంగాధర్, నాని రఫిక్, యూత్ నాయకులు గంధం రాజశేఖర్, వినీత్ సలీం, కలీం,శ్రీకాంత్ నరేష్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here