వినాయక మండపంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో స్టూడెంట్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ వినాయక మండపం వద్ద ప్రత్యేక…