నిజామాబాద్ A9 న్యూస్:

వినాయకుల నవరాత్రి ఉత్సవాల భాగంగా ఆర్మూర్ పట్టణంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు గణేష్ నగర్ మరియు హనుమాన్ టెంపుల్ లో అన్నదాత కార్యక్రమం మరియు ప్రత్యేక పూజలు, హోమాలు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అన్నదాత కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినితపవన్, స్థానిక కౌన్సిలర్ లింబాద్రివరలక్ష్మి, హనుమాన్ టెంపుల్ ఆలయ కమిటీ సభ్యులు, గణేష్ నగర్ కాలనీ కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున భక్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *